Nawazuddin Siddiqui: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఏ ఒక్క నటుడు కూడా మూస ధోరణిలో కొనసాగాలనుకోవడం లేదు. నేను హీరోను ఇలాంటి పాత్రలే చేస్తా అంటూ మడికట్టుకొని కూర్చుకొవడం లేదు. డిఫరెంట్ .. డిఫరెంట్ పాత్రలను ప్రయత్నిస్తూ.. ప్రేక్షకులకు కొత్త అనుభూతులను ఇస్తున్నారు.