H-1B, H-4: అమెరికా దౌత్య కార్యాలయం (US Embassy) H-1B మరియు H-4 వీసా దరఖాస్తుదారుల కోసం గ్లోబల్ అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 15 నుంచి ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్’ వీసా స్క్రీనింగ్‌లో భాగంగా దరఖాస్తుదారుల ఆన్‌లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా, డిజిటల్ యాక్టివిటీ) సమీక్ష పరిధిని విస్తరించినట్లు వెల్లడించింది. ఈ కొత్త విధానం అన్ని దేశాలకు చెందిన H-1B, H-4 దరఖాస్తుదారులకు వర్తించనుంది. ఈ చర్య H-1B వీసా కార్యక్రమం దుర్వినియోగాన్ని అరికట్టడం కోసమేనని…