Home
Gyanesh Kumar
Gyanesh Kumar News
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
దేశ రాజధాని ఢిల్లీ రణక్షేత్రాన్ని తలపిస్తోంది. విద్యార్థి సంఘాల నుంచి విపక్షాల వరకు వరుస ఆందోళనలతో ఢిల్లీని రణరంగంగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలో శాంతి భద్రతలు పోలీసులకు సవాల్గా మారాయి. జంతర్ మంతర్ వేదికగా ఎప్పుడు ఎవరు ఆందోళనలకు పిలుపునిస్తారో అంతుపట్టకపోవడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పైగా ఢిల్లీ పోలీసులను జులై 21 నాటి చేదు అనుభవవాలు కూడా వెంటాడుతున్నాయ్. కొన్ని నెలలుగా ప్రతి రోజూ దేశ రాజధానిలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. వాస్తవానికి… -
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
దేశ ప్రజల ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలను సృష్టించే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ డిమాండ్… -
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
Rahul Gandhi:ఢిల్లీలో బుధవారం కూడా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు నిరసన తెలిపారు. విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. లంచ్ అనంతరం విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు. జంతర్ మంతర్కు బస్సులో ఇండియా కూటమి నేతలు… -
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్కు బీజేపీ ప్రశ్నలు..
BJP: దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడిందని, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. 13 కోట్ల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించిందని ఆరోపిస్తున్నాయి. ఈ ఓటర్లను మళ్లీ జాబితాలో చేర్చాలని 2025కు ముందున్న ఓటర్ జాబితానే కొనసాగించాలని కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 13 కోట్ల ఓటర్ల వివరాలను బీజేపీ క్లియర్గా వివరించింది.… -
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
Rahul Gandhi: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనాయా చేయాలని ఈరోజు( మంగళవారం) కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రధాన కార్యాయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులకు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నిరసనల్లో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీని విమర్శిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్… -
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
Supreme Court: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్పై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత, జ్ఞానేష్ కుమార్ను ఆ పదవి నుంచి సస్పెండ్ చేయాలంటూ దాఖలైన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు స్పష్టంగా తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ.. రాజ్యాంగబద్ధమైన ఈ అత్యున్నత సంస్థ చట్టానికి లోబడే పనిచేస్తుందని తాము భావిస్తున్నట్లు వెల్లడించింది. -
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
Vijay’s TVK Joins INDIA Bloc in Tamil Nadu: తమిళ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) తమిళనాడులోని ఇండియా కూటమి (INDIA bloc)లో చేరినట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్ తెలిపారు. ఈ పరిణామాన్ని ఆయన కూటమికి చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. TVK చేరికతో రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ కు… -
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
CJP: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్లో నిరసన నిర్వహించింది. అయితే, ఈ నిరసనల్లో మైనర్ పిల్లల్ని ఉపయోగించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అక్టోబర్ 02న శివాజీ పార్క్లో జరిగిన నిరసనల్లో మైనర్లను ఉపయోగించారని, వారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని వచ్చిన ఫిర్యాదుపై కమిషన్ విచారణ… -
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
Abhijeet Dipke: ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ వంతు వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా రెండో విడత పోరాటానికి పిలుపునిచ్చారు. కొన్ని నెలల కిందట పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంపై నెల రోజుల పాటు భారీ ఎత్తున నిరసనలు చేపట్టి, విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చేసిన CJP, ఇప్పుడు మరో పెద్ద ఉద్యమానికి… -
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్కు వచ్చిన వ్యక్తి మృతి..
CJP Protest: ముంబైలోని శివాజీ పార్క్ వద్ద శనివారం జరిగిన నిరసన ప్రదర్శనలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమానికి వేలాదిగా జనాలు తరలివచ్చారు. అయితే, ఈ ఆందోళనలోనే పాల్గొనేందుకు థానే నుంచి దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించి ముంబైలోని శివాజీ పార్క్కు వచ్చిన గోపాలకృష్ణ సుబ్బయ్య పిళ్లై (75) అనే వృద్ధుడు గుండెపోటుతో కన్నుమూశారు. థానేలోని…
తాజావార్తలు
-
Windfall Tax Hike: కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.14కు పెంపు.. పెట్రోల్పై జీరో డ్యూటీ!
-
IPL 2027-MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. ఏడాది ఉత్కంఠకు తెర!
-
Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo భారత్లోకి వచ్చేస్తోంది.. 50MP Sony కెమెరా, 7,000mAh బ్యాటరీతో!
-
Varanasi Update: ఇదొక అప్డేటే.. అసలైన బ్లాస్ట్ కోసం వేచి చూడాల్సిందే!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!