Home
Gyanesh Kumar
Gyanesh Kumar News
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నియామకం, ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఓటర్ల జాబితాలో మార్పులపై ఆయన పలు ప్రశ్నల్ని లేవనెత్తారు. దేశంలో ఓటు హక్కును దొంగిలిస్తున్నారని ఆరోపించారు. ఇది ఓటుపై దాడి మాత్రమే కాదని, ప్రతీ భారతీయుడి ప్రజాస్వామ్య భావప్రకటనా హక్కుపై దాడి, దేశ రాజ్యంగంపై దాడి అని అన్నారు.… -
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
SIR row: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ముగ్గురు కమిషనర్లలో విభేదాలు వచ్చాయని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించడంతో ఒక్కసారి రాజకీయ వాతావరణం వాడీవేడిగా మారింది. కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ ఇలా ప్రతిపక్షాలు, ఆ పార్టీ నేతలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విమర్శలు పెంచారు. బీజేపీకి సహకరించేలా ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నారు.… -
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
CJP: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) డిమాండ్ చేసిందడి. ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్ంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. రాబోయే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేసింది. న్యూఢిల్లీ నిర్వహించిన మీడియా సమావేశంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. సీఈసీ రాజీనామా చేయకపోతే, ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపడుతామని అన్నారు. సీజేపీ… -
INDIA Bloc: ‘సర్’ వివాదం.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసనకు విపక్ష కూటమి నిర్ణయం!
‘సర్’ కారణంగా ఎన్నికల సంఘంలో తీవ్ర విభేదాలు వచ్చినట్లుగా దేశ వ్యాప్తంగా కథనాలు వెలువడుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుపై కమిషనర్లు తిరుగుబాటు చేసినట్లుగా కథనాలు వచ్చాయి. సీఈసీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలను ఎన్నికల సంఘం ఖండించినప్పటికీ.. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. -
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
Gyanesh Kumar: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మరోసారి ప్రతిపక్షాలకు టార్గెట్‌గా మారారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)విషయంలో మరో ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరం తెలిపినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించడం సంచలనంగా మారింది. అయితే, ఈ నివేదికను ఈసీ తోసిపుచ్చింది. ఎన్నికల సంఘంలో ప్రతీ నిర్ణయం తీసుకునేటప్పుడు లిఖితపూర్వక వ్యాఖ్యలు, విభేదాలు, సూచనలు సమర్పించడం తన సహజమైన,… -
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
Mamata Banerjee: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక నేపథ్యంలో ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశాడు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా మారిందని ఆరోపించారు. ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని మమత డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని… -
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
SIR Row: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక సంచలనంగా మారింది. ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు పలు అంశాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలను వ్యతిరేకించారని నివేదిక పేర్కొంది. అయితే, తుది నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల సమ్మతితోనే తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్… -
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
Election Commission SIR Row Explained: ఓటర్ల జాబితా Special Intensive Revision (SIR) విషయంలో ఎన్నికల సంఘం (ECI)లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై ఎన్నికల సంఘం స్పందించింది. SIRతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన నిర్ణయాలన్నీ ముగ్గురు ఎన్నికల కమిషనర్ల సమ్మతితోనే తీసుకున్నామని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఉన్నారు. ఈ… -
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. SIR ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడంపై వచ్చిన ఫిర్యాదులను వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి 110 శాతం పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. -
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలన్నీ బీజేపీకి చాలా కీలకమైన రాష్ట్రాలు. దీంతో ఇప్పటి నుంచే ఆయా పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇటీవల బీజేపీ కొత్త కూటమిని ప్రకటించాయి. ఈ కూటమి ఎన్నికల కోసమేనని వార్తలు వచ్చాయి. ఇలా అన్ని పార్టీలు ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి