Home
Gyanesh Kumar
Gyanesh Kumar News
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
CEC Impeachment: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ కేంద్రంగా దేశ రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. ఇటీవల, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో.. ఎన్నికల కమిషన్‌లో కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయని, ఎస్ఐఆర్ సహా ఓటర్ల నమోదు, తొలగింపు వంటి ప్రక్రియల్లో గత 10 నెలల్లో 14 సార్లు మరో ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు చెప్పింది. అయితే, అంతర్గత చర్చల్లో విభేదాలు, భిన్నాభిప్రాయాలు సాధారణమని, చివరకు అన్ని… -
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
SIR Row: ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే మీడియా నివేదికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం క్లారిటీ ఇచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో సమావేశమయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), కొత్త ఓటర్ల నమోదు, ECINET, క్యాబినెట్ సెక్రటరీకి పంపిన లేఖ తదితర అంశాలపై ఈసీ వివరణ ఇచ్చింది. ఇటీవల ఎస్ఐఆర్కు సంబంధించి జ్ఞానేష్ కుమార్‌తో… -
ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
ECI SIR Meeting: కేంద్రం ఎన్నికల సంఘం కీలక సమావేశం శనివారం నిర్వహించింది. కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయనే మీడియా నివేదిలక నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎస్ఐఆర్ అభ్యంతరాలపై నవంబర్ 30వ వరకు గడువు పొడగిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీ హాజరయ్యారు. శనివారం న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో ఈ… -
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
Uttam Kumar Reddy on ECI: ఓటరు జాబితా సవరణల్లో వెలుగు చూసిన అక్రమాలపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మ్యాచ్ ఆడే రిఫరీపైనే అనుమానాలు వ్యక్తమైతే, అది ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఎన్నికల సంఘం స్వతంత్రతే ప్రధాన పునాది అని, ఈ స్వతంత్రత పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి భారతీయ… -
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
Gyanesh Kumar: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. బెంగాల్ బీజేపీ చీఫ్ సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. బెంగాల్లో స్వేచ్ఛాయుత, ప్రశాంతమైన ఎన్నికలు నిర్వహించడంలో, ఓటర్ల జాబితాను సవరించడంలో జ్ఞానేష్ కుమార్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇందుకు ఆయనను పద్మ అవార్డుతో సత్కరించాలని అన్నారు. ఆయనకు ‘పద్మ భూషన్’’ ఇవ్వాలని కోరారు. పశ్చిమ బెంగాల్లో గతంలో ఎన్నికల సమయంలో… -
ECI: “ఆ వార్త నమ్మొద్దు”.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
Election Commission of India: కేంద్ర ఎన్నికల సంఘంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, వారణాసి నగరాల్లో పర్యటించాల్సి ఉండగా, ఆ పర్యటనలు హఠాత్తుగా వాయిదా పడ్డాయి. ఈ ఘటన తరువాత ఈ పర్యటన రద్దు కావడానికి కమిషన్ సభ్యుల మధ్య విభేదాలే కారణమనిపుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీఐ వివరణ ఇచ్చింది. ఈ వార్తలకు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ ఎన్నికల అధికారులు… -
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
CEC Gyanesh Kumar SIR Row: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR)కు సంబంధించిన వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న నివేదికల నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లో, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా తీసుకున్నట్లు ఆరోపిస్తున్న కొన్ని నిర్ణయాలు, మార్గదర్శకాలు,… -
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
ఇప్పుడంటే ఎన్నికల కమిషన్…చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి గానీ… భారత ఎన్నికల వ్యవస్థను ప్రపంచం మొత్తం శభాష్ అని మెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయ్..ఎన్నికలు ఎలా నిర్వహించాలో ప్రపంచ దేశాలకు మనవాళ్లు వెళ్లి పాఠాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయ్. గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్‌ను గుర్తు తెచ్చుకుంటే వినిపించే ఒకే ఒక్క పేరు TN శేషన్. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్… ఈసీని రాజ్యాంగబద్ధంగా నడిపించడం లేదని విమర్శలు గుప్పుమంటున్న సమయంలో… -
BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
BJP: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) వివాదం నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను దోశద్రోహిగా అభివర్ణిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ చోరీ వల్లే బీజేపీ గెలుస్తోందని అన్నారు. ఇందిరాగాంధీ లాంటి వారు ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొని ఓడిపోయారని, కానీ మోడీ, అమిత్ షా, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు? అని ప్రశ్నించారు. అయితే, రాహుల్… -
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
Rahul Gandhi: ఎన్నికల సంఘం విధివిధానాలపై గత 10 నెలల్లో ఇద్దరు కమిషనర్లు 14 సార్లు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక వెలువడంతో రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ విషయంపై గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను దేశద్రోహిగా అభివర్ణిస్తూ.. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల చోరీతో ప్రజాస్వామ్యం బలహీనమవుతోందని, నియంతృత్వం ఉన్న చోట అధికార వ్యతిరేకత ఉండదని, దేశ రాజ్యాంగం నాశనం…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!