1998లో వచ్చిన షేక్స్‌పియర్ ఇన్ లవ్‌లో తన పాత్రకు గానూ గ్వినేత్ పాల్ట్రో ఉత్తమ నటి కేటగిరిలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. 1991లో కెరీర్ స్టార్ట్ చేసి ఏడేళ్లల్లోనే ఆస్కార్ గెలుచుకున్న ఈ అమెరికన్ యాక్టర్… మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా నటించి ఆడియన్స్ కి మరింత దగ్గరయింది. ఐరన్ మ్యాన్ పర్సనల్ అసిస్టెంట్, ఫ్రెండ్ పాత్రలో నటించిన గ్వినేత్ పాల్ట్రో పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే గ్వినేత్ పాల్ట్రో వోగ్…