Vizag Ayesha Masjid Case: విశాఖపట్నంలోని సాగర్‌నగర్‌లోని అయేషా మసీదు పేరుతో ఉన్న అనధికార కట్టడంపై వివాదం మళ్లీ హైకోర్టు దృష్టికి వచ్చింది. హైకోర్టు ఇచ్చిన గత ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో వక్ఫ్ బోర్డు, జీవీఎంసీ అధికారులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాగర్‌నగర్ లేఅవుట్ సొసైటీకి చెందిన స్థానికులు, ఆ మసీదు కట్టడం అనధికారమని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే విచారణ అనంతరం ఆ కట్టడంపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు గతంలో…