Virat Kohli vs Adil Rashid Battle: టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఇరు టీమ్స్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమఉజ్జీవులుగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగానే ఉన్నా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ జట్టును ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి…
India vs England Weather Report in Guyana: టీ20 ప్రపంచకప్ 2024 మొదటి సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి భారత్-ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్ మీదే ఉంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ గురువారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ ఆసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉండటం…