ఓ యువతి సింగిల్ గా రోడ్డు మీద నడుచుకుంటూ బస్టాప్ దగ్గరకు వస్తున్నట్లు మనం చూడవచ్చు. అయితే ఆమె వెనకే ఓ పోకిరి వెంటపడ్డాడు. యువతిని వేదించిన అతడ్ని ఎవ్వరూ ఏం చేయలేదని అనుకోవద్దు.. బస్సు పక్క నుంచి ఓ ముగ్గురు వ్యక్తులు పరుగున వచ్చి ఆ పోకిరి దగ్గరకు చేరుకుని.. తన్నులతో బుద్ది చెప్పారు.