కూతురి పట్ల కన్న తండ్రే కాలయముడయ్యాడు. నిర్ధాక్షిణ్యంగా తలకు రివాల్వర్ పెట్టి కాల్చి చంపేశాడు. హర్యాణా గురుగ్రామ్‌లో జరిగిన ఈ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అంతే కాదు కన్నకూతుర్ని చంపానని.. ఏ మాత్రం కనికరం లేకుండా పోలీస్ స్టేషన్‌లో ఒప్పుకున్నాడు ఆ తండ్రి. అసలు టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసులో ఏం జరిగింది? హర్యానాలోని గురుగ్రామ్‌లో టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమెను తండ్రే దారుణంగా…