తెలుగు బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు మెహబూబ్. యూట్యూబ్ స్టార్ గా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మెహబూబ్ బిగ్ బాస్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక బిగ్ బాస్ తర్వాత మెహబూబ్ ఫుల్ బిజీ అయ్యాడు. వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ‘గుంటూరు మిర్చి’ సినిమాతో ప్రేక్షకుల ముందు�