మహేష్ బాబు ఏ సమయంలో గుంటూరు కారం సినిమాని ఓకే చేసాడో కానీ అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఎన్ని వినకూడదో అన్నీ వినాల్సి వస్తోంది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ అంచనాలు అందుకోవడానికి షూటింగ్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్… లీకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉంది. మహేష్ బాబు బీడీ కాల్చేది బయటకి వచ్చినప్పుడు, ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. అదే డైరెక్ట్ ఆన్…