సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజ్ ఎలా ఉందో… ప్రస్తుతం గుంటూరు కారం హైప్ చూస్తే చెప్పొచ్చు. అతడు, ఖలేజా సినిమాల్లా కాకుండా సాలిడ్ థియేటర్ హిట్ కొట్టేలా మాస్ బొమ్మగా గుంటూరు కారం వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే… మహేష్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది గుంటూరు కారం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్‌తో గుంటూరు కారం పై…
హీరోల అభిమానులు ఎప్పుడు ఎలా ఉంటారు? దేనికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియదు. ఒకరి పైన అభిమానం ఇంకొకరిపైనా ద్వేషంగా మారుతోంది. అభిమానాన్ని చాటు క్రమంలో హీరోల అభిమానులు ఇతరులపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. గతంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ మరణానికి బాధతో స్టేజ్ పైన కన్నీరు పెట్టుకున్నాడు. తండ్రి లేకపోవడంతో ఎన్టీఆర్… అభిమానులే నాకు అన్నీ అని ఎమోషనల్ గా మాట్లాడాడు.…
“అన్ని సెంటర్స్ లో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్ కి దగ్గరగా ఉంటాం” ఇది గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఈ మాటని మహేష్ నిజం చేసి చూపించేలా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో 13 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్న మహేష్, గుంటూరు కారం సినిమాతో మాస్ అవతారంలోకి వచ్చేసాడు. ఎవరెన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా ఇప్పటివరకూ రీజనల్ సినిమాలు మాత్రమే చేస్తూ…