Nagavamsi Intresting tweet on Guntur Kaaram Movie Spicy song: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుని కంప్లీట్ మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో ఈసారి వింటేజ్ మహేష్ ని చూడబోతున్నామని ఫ్యాన్స్…