మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి ఆలా వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ ని కూడా త్రివిక్రమ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కి అరవింద సమేత లాంటి అప్పటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. నితిన్ కి కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది త్రివిక్రమే. ఇలా పని చేసిన ప్రతి హీరోకి అయితే కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లేదా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు…