Russia Airspace Violation: రష్యాది నిజంగా బరితెగింపు చర్య అని నాటో కూటమి విమర్శించింది. ఇంతకీ మాస్కో ఏం చేసిందో తెలుసా.. శుక్రవారం మూడు రష్యన్ యుద్ధ విమానాలు ఎస్టోనియన్ గగనతలంలోకి ప్రవేశించాయి. వెంటనే అలర్ట్ అయిన నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) తన జెట్లతో మాస్కో యుద్ధ విమానాలను తిప్పికొట్టింది. ఫిన్లాండ్ గల్ఫ్‌లోని విండలూ ద్వీపం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అక్కడ రష్యన్ విమానం దాదాపు 12 నిమిషాల పాటు ఎస్టోనియన్ గగనతలంలో…