Gulbadin Naib Acting Video Goes Viral: టీ20 ప్రపంచకప్ 2024లో సంచలన ప్రదర్శనతో అఫ్గానిస్థాన్ సెమీస్‌కు దూసుకొచ్చింది. సూపర్-8 స్టేజ్‌లో భారత్ చేతిలో ఓడినా.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. అయితే బంగ్లా మ్యాచ్ సందర్భంగా అఫ్గాన్ ప్లేయర్ గుల్బాదిన్ నైబ్ ఇన్‌జూరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొడ కండరాలు తిమ్మిరి ఎక్కినట్లు ఒక్కసారిగా మైదానంలో పడిపోయిన నైబ్.. అఫ్గాన్ గెలవగానే వేగంగా పరుగెత్తడం గమనార్హం. నైబ్ ‘ఫేక్ ఇన్‌జూరీ’ డ్రామా…