ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన మాంసాహార పార్టీ తీవ్ర వివాదానికి దారితీసింది. దీనితో ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ఘటన గుజరాత్ లోని సూరతో ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. గొదాదర ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఒక సమావేశంలో ప్రజలు చికెన్, మటన్ పదార్థాలు తింటున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. Read Also: Women Cricketers : బుర్ఖా ధరించి క్రికెట్ పిచ్ లోకి మహిళా క్రికెటర్లు..…