గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుంటానని కూతురు చెప్పడంతో తల్లి, కుమారుడు కలిసి కన్న కూతురినే హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. అనంతరం డెడ్ బాడీని చెక్ డ్యాంలో పడేశారే. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. Read Also: Pressure cooker: ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్ పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ భావ్‌నగర్‌లోని భికాడ గ్రామంలో పరువు హత్య జరిగింది. హిమ్మత్‌భాయ్…
Gujarat Honour Killing: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దారుణం జరిగింది. కూతురు ప్రేమను అంగీకరించని ఓ తండ్రి ఆమెకు మరణశాసనం లిఖించాడు. తుచ్ఛమైన పరువు కోసం.. చేజేతులా కన్నకూతురును చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు చంద్రిక. ఈ అమ్మాయి నీట్ పరీక్ష కోసం పాలన్‌పూర్‌లో కోచింగ్ తీసుకుంది. నీట్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత…