Home
Guinness World Record
Guinness World Record News
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
Vivo S2 FE: వివో (Vivo) S సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. vivo S2 FE పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ భారీ బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, ప్రీమియం డిజైన్, మన్నికైన బాడీ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఎక్కువ సమయం ఫోన్‌ను ఉపయోగించే వినియోగదారులను, ముఖ్యంగా వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మీడియా వినియోగంపై ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. 10,000mAh భారీ… -
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
Guinness World Record: స్మార్ట్‌ఫోన్‌ను కింద పడేస్తే స్క్రీన్ పగిలిపోతుందేమోనని భయపడుతుంటాం. అలాంటిది ఓ మొబైల్ ఫోన్‌ను ఏకంగా 30,607 మీటర్ల ఎత్తు నుంచి భూమిపైకి పడేశారు. అయినప్పటికీ ఫోన్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. ఈ అసాధారణ ప్రయోగంతో “రైనో షీల్డ్, సేంట్ ఇన్‌టూ స్పేస్” సంస్థలు మొబైల్ ఫోన్ కేస్ విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించాయి. 30,607 మీటర్ల ఎత్తు నుంచి ఫోన్ డ్రాప్: RHINOSHIELD PTE. LTD., యూకేకు చెందిన Sent Into… -
150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్‌పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
From Sticky Note to Guinness Record: సాధారణంగా స్టిక్కీ నోట్స్‌ను చిన్న రిమైండర్లు, షాపింగ్ లిస్టులు లేదా సందేశాలు రాసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన 29 ఏళ్ల సీనియర్ క్లౌడ్ ఇంజనీర్ పుష్పజ్యోతి రవికుమార్ మాత్రం స్టిక్కీ నోట్‌తో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఒకే స్టిక్కీ నోట్‌పై 150 విభిన్న పదాలను స్పష్టంగా, చక్కటి చేతిరాతతో రాసి ఆమె ఈ అరుదైన రికార్డును… -
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
Ashley Paulson Sets Guinness World Record: అమెరికాకు చెందిన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, అల్ట్రా మారథాన్ రన్నర్ యాష్లే పాల్సన్ (Ashley Paulson) అసాధారణ ప్రపంచ రికార్డు సృష్టించారు. ట్రెడ్‌మిల్‌పై ఏకంగా 100 మైళ్ల దూరాన్ని పరుగెత్తి మహిళల విభాగంలో అత్యంత వేగంగా ఈ దూరాన్ని పూర్తి చేసిన రన్నర్‌గా రికార్డు నెలకొల్పారు. 44 ఏళ్ల యాష్లే కేవలం 12 గంటల 47 నిమిషాల 10 సెకన్లలో 100 మైళ్ల పరుగును పూర్తి చేశారు. మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో… -
Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్‌స్టాండ్ పుష్అప్స్.. మహిళ గిన్నిస్ రికార్డు..
Guinness World Record: పుష్అప్స్ చేయడమే చాలా మందికి కష్టంగా ఉంటుంది.. ఇక, చేతులపై నిలబడి పుష్అప్స్ చేయడం అంటే.. ఎంతో కృషి, పట్టుదల ఉండాలి.. అదే హ్యాండ్‌స్టాండ్ పుష్‌అప్స్‌తో ముక్కు నేలకు తాకేలా చేస్తే.. అది రికార్డే మరి.. ఆస్ట్రియాకు చెందిన స్టెఫానీ మిల్లింగర్ అసాధారణ ఫీట్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఒక్క నిమిషంలో అత్యధిక నోస్-టు-గ్రౌండ్ హ్యాండ్‌స్టాండ్ పుష్అప్స్ చేసిన మహిళగా ఆమె రికార్డు సాధించారు. కేవలం 60 సెకన్లలో ఏకంగా 12… -
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
Shridhar Chillal: ఎడమచేతి వాటం.. మనలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ స్వభావం ఉంటుంది. నిజానికి ప్రపంచంలో దాదాపు 10% మంది మాత్రమే ఉంటారని సమాచారం. అయితే భారత్‌కు చెందిన శ్రీధర్ చిల్లాల్ తన ఎడమ చేతిని మరింత ప్రత్యేకంగా మార్చుకున్నారు. ఏకంగా 66 ఏళ్ల పాటు ఎడమ చేతి గోర్లను పెంచి, ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన గోర్ల మొత్తం పొడవు దాదాపు మూడు అంతస్తుల భవనం ఎత్తుతో సమానంగా ఉంటుందంటే నమ్ముతారా.. నిజానికి… -
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
నెమలికి నాట్యం అందం స్త్రీలకు కురులు అందం. నల్లని ఒత్తైన కురులు అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే ప్రతిఒక్కరు జుట్టు పెంచుకునేందుకు, కేశ సంరక్షణ కోసం ఆరాటపడుతుంటారు. ఇదే రీతిలో ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు ధారియాల్ తన అసాధారణమైన పొడవాటి జుట్టుతో ప్రపంచ రికార్డు సృష్టించారు. అత్యంత పొడవైన జుట్టు ఉన్న వ్యక్తిగా ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. రేణు ధారియాల్ జుట్టు పొడవు ఏకంగా 271.50 సెంటీమీటర్లు (8 అడుగుల 10… -
Nathan Thomas: 306 ఏళ్ల నాటి గిన్నిస్ రికార్డ్ బద్దలు.. 18 ఏళ్లకే ప్రొఫెసర్‌గా మారిన కుర్రాడు..
Nathan Thomas: సాధారణంగా 18 ఏళ్ల వయసంటే ఏ డిగ్రీ కాలేజీలోనో చేరి, ఫ్రెండ్స్‌తో సరదగా కాలక్షేపం చేస్తూ భవిష్యత్తు గురించి అప్పుడప్పుడే ఆలోచించడం మొదలుపెడతారు. కానీ, అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ కథ మాత్రం వేరు! 18 ఏళ్ల 346 రోజుల వయసులోనే అతడు ప్రొఫెసర్‌గా మారి, బోధనా రంగానికే సరికొత్త పాఠం నేర్పాడు. మైయామి డేడ్ కాలేజీలో ఇంజినీరింగ్ పాఠాలు చెబుతూ, ఏకంగా 306 ఏళ్ల నాటి గిన్నిస్ వరల్డ్ రికార్డును తిరగరాశాడు.… -
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
HONOR X80 Pro Max Launched: హానర్ (HONOR) కొత్తగా HONOR X80 Pro Max స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, మన్నికైన నిర్మాణం, అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. ముఖ్యంగా 11,000mAh బ్యాటరీ, ట్రిపుల్ IP రేటింగ్స్, 1.5K AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోనుంది. HONOR X80 Pro Maxలో కంపెనీ ఇప్పటివరకు అందించిన అతిపెద్ద 11,000mAh “Qinghai Lake” బ్యాటరీని అందించింది. ఈ భారీ బ్యాటరీకి 90W సూపర్‌చార్జ్… -
HONOR Magic V5: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డ్యూరబిలిటీలో సరికొత్త చరిత్ర.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హానర్ మ్యాజిక్ V5!
HONOR Magic V5: హానర్ మ్యాజిక్ V5 స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. అయితే తాజగా ఈ స్మార్ట్‌ఫోన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇంతవరకు నమోదు కాని ఘనతను పొందింది. అదేంటంటే, 104 కిలోల (229.2 lbs) బరువును ఈ ఫోన్ లిఫ్ట్ చేయగలిగింది. ఈ అద్భుత రికార్డును ఆగస్టు 1న దుబాయ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి ఎమ్మా బ్రెయిన్ పర్యవేక్షణలో నమోదు…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!