చత్తీస్ గఢ్ లో ఒక మొబైల్ దుకాణంలో యజమాని చేసిన ప్రమోషనల్ వీడియో చూసి చోరీకి తెగ బడ్డారు దొంగలు. అయితే అక్కడున్న నగదు ముట్టుకోకుండా.. కేవలం 25 లక్షల విలువైన ఫోన్లను మాత్రమే చోరీ చేశారు. దొంగతనానికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. Read Also: Harasses Woman: యువతిని బస్సులో లైంగికంగా వేధించిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో పూర్తి వివరాల్లోకి…