GST 2.0 కింద లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి.. మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్, జీప్ సంస్థల కార్ల ధరలు లక్షల్లో తగ్గనున్నాయి..
GST On Food Items: మైదా, బియ్యం వంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఎస్‌టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సిఫారసు చేయలేదని పేర్కొంది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలిపారు.
ప్రభుత్వం అన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తోంది.. కొన్ని శ్లాబుల్లో జీఎస్టీని సవరిస్తూ వస్తున్నారు.. ఇప్పటి వరకు మినహాయింపు ఉన్నవాటిని కూడా క్రమంగా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తున్నారు.. ఇక, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఆటో రైడ్‌లపై 5 శాతం జీఎస్టీ విధించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించగా.. అవి జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.. ఓలా, ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్‌లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదుగా…