Maruti Suzuki Sales: ప్రస్తుతం పండుగల సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే మార్కెట్ సందడిగా ఉంది. సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ మరింత ఉత్సాహాన్ని జోడించింది. వాహనాల ధరలు గణనీయంగా తగ్గాయి. దీని ప్రత్యక్ష ప్రభావం కార్ల కొనుగోళ్లపై కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. మారుతి సుజుకి కార్ల అమ్మకాలలో ముందంజలో ఉంది.
GST 2.0 Impact: ఆగస్టు 15న తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ GSTపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అనంతరం తాజాగా జీఎస్టీ సంస్కరణలు దేశంలో చోటుచేసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త GST రేట్లతో ఆటోమొబైల్ రంగంలో ఉత్సాహం నెలకొంది. తాజాగా GST 2.0 లో కొత్త కార్ల ధరలు ఎంత మేరకు తగ్గాయో తెలుసా.. ఈ స్టోరీలో ఏయే కార్లపై ఎంత మేరకు తగ్గుదల నమోదు అయ్యిందో తెలుసుకుందాం.. READ…