WhatsApp Voice Chat: మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. తాజాగా “వాయిస్ చాట్” అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ ఫీచర్‌తో గ్రూప్ సభ్యులు లైవ్ ఆడియోలో పరస్పరం మాట్లాడుకుంటూనే చాట్‌లో మెసేజ్‌లను కొనసాగించగలుగుతారు. ఎలాగి పనిచేస్తుంది ఈ వాయిస్ చాట్? ఇంతకు ముందు వాయిస్ చాట్ సదుపాయం 33 మందికి మాత్రమే అందుబాటులో ఉండగా, తాజాగా ఇదే ఫీచర్‌ను 256 మందికి విస్తరించారు. అంటే,…