ఈ మధ్య కాలంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న విషయాలకే.. ఉద్రేకానికి లోనై హత్యలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ యువతి తన లవర్ ను మరో వ్యక్తితో హత్య చేసింది. ఆ ఘటన మరవకే ముందే.. ప్రేమించిన అమ్మాయిని నడి రోడ్డుపై హత్య చేశాడు మరో యువకుడు. తాజాగా పెళ్లి చీర విషయంలో గొడవ జరగడంతో.. పెళ్లి కూతరునే హత్య చేశాడో పెళ్లి కొడుకు.. ప్రస్తుతం ఈ వార్త…