Wedding Tradition: ప్రస్తుత రోజుల్లో వివాహం అంటే పెద్ద వ్యవహారమే జరుగుతుంది. ప్రజలు వారి స్తోమతకు మించి నలుగురిలో మెప్పును పొందేలా హంగు ఆర్భాటాలతో పిల్లల వివాహాలను జరపడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. మధ్య తరగతి ప్రజలు కూడా పెళ్లి ఖర్చును లక్షలను దాటి కోట్లలో పెళ్లిళ్లకు ఖర్చు చేస్తున్నారంటే నమ్మండి. పెళ్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో పెళ్లి తంతు ఒక్కోవిధంగా జరుగుతూ ఉంటుంది. అందులోనూ మళ్లీ అమ్మాయి, అబ్బాయిల కుటుంబాలకు సంబంధించిన వివిధ ఆచార…