పచ్చిమిరపకాయల పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి.. కళ్ల ముందుకు మిర్చి కనిపిస్తుంది.. పచ్చిమిర్చిని మనం విరివిగా వాడుతూ ఉంటాము. వంటల్లో పచ్చిమిర్చిని వేయడం వల్ల వంటలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది.. అలాగే పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు..…