Maruti Suzuki Grand Vitara recalled: మారుతి సుజుకీ గతేడాది గ్రాండ్ విటారాను ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. హైబ్రీడ్ కారుగా గ్రాండ్ విటారాను తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే ఈ కార్లలో కొన్ని లోపాలు ఉండటంతో ఏకంగా 11,177 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వెనక సీట్ బెల్ట్ మౌంట్ బ్రాకెట్లలో లోపం ఉందని గుర్తించింది.