Graham Thorpe Death: ఇంగ్లండ్ మాజీ బ్యాటర్, కోచ్ గ్రాహం థోర్ప్ కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న థోర్ప్.. ఆదివారం ఆర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్‌కు ఎక్స్ వేదికగా నివాళులు అర్పించింది. ఈ రోజు ప్రపంచ క్రికెట్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని, గ్రాహం థోర్ప్ మరణ వార్తను బరువెక్కిన…