కోలీవుడ్ స్టార్ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తమిళ్ సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఈ జంట పెళ్లి పీటలెక్కుతుందని వార్తలు వైరల్ గా మారాయి. ఇక వైరల్ వార్తలపై మంజిమా స్పందించింది. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ” గౌతమ్ ప్రేమను నేను…