బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది.. 13వ వారం కూడా పూర్తయింది. ఫైనల్ కి చేరుకున్న అర్జున్ ని ముందే ఎలిమినేషన్ నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆదివారం ఎపిసోడ్ కావడంతో కాసేపు ఎంటర్టైన్ చేసారు. ఈ ఎపిసోడ్ కు గెస్ట్ గా హీరో నాని వచ్చి సందడి చేశారు. ఇక హౌస్ మెట్స్ తో సరదాగా మాట్లాడారు.. అలాగే నా సామి రంగ సినిమా నుంచి హీరోయిన్ ఆషిక రంగనాధ్ వచ్చి…