Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఆఖరు దశకు చేరుకుంది.ఫైనల్ వీక్ దగ్గరకు వస్తుంటే టాప్ 5లో ఎవరు ఉంటారన్న ఎగ్జైట్మెంట్ మొదలవుతుంది. ముఖ్యంగా చివరి రెండు వారాలే ఉన్న సమయంలో ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ ను టాప్ లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తారు.
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం పరిస్థితి గందరగోళంగా సాగుతోంది. ఎంటర్టైన్మెంట్ తగ్గి కొట్లాటలకు సంబంధించిన ఘటనలు ఎక్కువైపోయాయి అనిపిస్తుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 4 లో జరిగిన చార్జింగ్ టాస్క్ ను మళ్లీ తీసుకువచ్చారు. ఇదివరకు ఆ టాస్క్ చాలా ఫన్నీగా సాగి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగా.. ప్రస్తుతం మాత్రం ఆ టాస్క్ వల్ల ఓవర్ గా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హౌస్ లోని గౌతమ్,…
Gang Rape Case: వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో గౌతమ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు పోలీసులు. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ మరో వ్యక్తి శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు మహిళను ట్రీట్ ఇవ్వాలని గౌతం అడిగాడు. దాంతో ట్రీట్ ఇచ్చేందుకు వనస్థలిపురంలోని బార్ & రెస్టారెంట్ కు లేడీ సాప్ట్ వేర్ ఇంజనీర్, గౌతమ్ వచ్చారు. ఈ సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి బలవంతంగా వోడ్కా…
దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.. సాధారణ ప్రజల నుంచి సినీ తారల వరకు అందరు గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంటున్నారు.. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఇంట్లో కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయని చెప్పాలి. వినాయక చవితి పండుగ రోజు సితార దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే నమ్రత కుటుంబం మొత్తం వినాయక చవితి పూజలో పాల్గొన్నటువంటి వీడియోని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు..…
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో స్టేటస్ అనుభవిస్తున్న వారిలో.. ఎక్కువ మంది స్టార్ హీరోల వారసులే ఉన్నారు. మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని వారుసులుగా.. తరానికో స్టార్ హీరో వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో తరం వారసులు రెడీ అవుతున్నారు. వారిలో ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వారసులపైనే ఉంది. ఇప్పటికే వారి ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ల గురించి సోషల్ మీడియాలో…