పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన రిలేషన్‌షిప్ మేనేజర్ల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో పూర్తి సమయం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. మార్కెటింగ్ లేదా ఫైనాన్స్‌లో MBA ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అదనంగా, దరఖాస్తుదారులు MSME బ్యాంకింగ్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా కనీసం మూడు…