ఇండస్ట్రీ ఏదైనప్పటికి విడాకులు, బ్రెకప్ లు సెలబ్రెటిలకు కామన్. ఎంత త్వారగా కలిసిపోతారో అంతే త్వరగా విడిపోతారు. తాజాగా బాలీవుడ్ యాక్టర్ గోవిందా భార్య సునీత అహూజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసాయి. గోవిందా, సునీత మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ జంట విడాకులు తీసుకుంటున్నారని వార్తలు చక్కర్లు కొట్టినా, కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. “వీరిద్దరూ విడిపోవడం జరగదు”…
బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా విడాకుల రూమర్స్ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 38 ఏళ్ల వైవాహిక బంధం ఫుల్ స్టాప్ దిశగా వెళ్తోందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. అయితే, ఈ వార్తలపై ఆయన భార్య సునీత అహుజా కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “గోవిందా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా ఇంటికి చాలా మంది అతిథులు వస్తుండేవారు. దీనివల్ల మా కుమార్తె ఇబ్బంది పడేది. అందుకే…