ప్రముఖ నటి స్నేహకు కేవలం తమిళంలోనే కాదు… తెలుగులోనూ కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. 2012 మే 12న ప్రముఖ నటుడు ప్రసన్నను పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా స్నేహ… ప్రాధాన్యమున్న పాత్రలు లభిస్తే సినిమాల్లో చేస్తోంది. విశేషం ఏమంటే స్నేహ, ప్రసన్న ఇద్దరూ కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగానే ఉంటారు. ఇప్పటికే స్నేహకు ఒక బాబుతో పాటు, యేడాది పాప కూడా ఉంది. సోమవారం నేషనల్ బ్రదర్స్ డే సందర్భంగా స్నేహ తన కొడుకు, కూతురుకు…