మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్మార్ట్‌ఫోన్ లేని వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్‌లను తీసుకురావాలని టెలికాం కంపెనీలను బలవంతం చేయలేమని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం సిమ్ కార్డ్‌ని ఉపయోగించడం కోసం సగటున రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోంది.
Telangana Govt: గ్రూప్-1 పరీక్షల రద్దుపై తెలంగాణ రాజకీయం హీటెక్కింది. జీవో 29ను రద్దు చేయాలంటూ గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన కొనసాగుతోంది. ఒకవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద బీఆర్ఎస్ మరోవైపు అశోక్ నగర్ వద్ద బీజేపీ ఆందోళనతో రణరంగంగా మారింది.