సినీ ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ కి అయినా కూడా రెండు, మూడు సినిమాలు ప్లాప్స్ వస్తే ఆ హీరోయిన్ ను దర్శక నిర్మాతలు అంతగా పట్టించుకోరు. కానీ కొందరి హీరోయిన్స్ కు మాత్రం ఫ్లాపులు ఎన్నొచ్చిన కూడా అవకాశాలు వరుసగా వస్తూ ఉంటాయి..అలాంటి హీరోయిన్స్ జాబితా కు చెందిందే బాంబే బ్యూటీ సాక్షీ వైద్య. ఏజెంట్ మూవీతో ఈ బ్యూటీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. నిజానికి సాక్షి అనుకోకుండా హీరోయిన్ అయింది.. దర్శకుడు సురేందర్…