Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.తాను నటించిన “ఫ్యామిలీ స్టార్” మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు .కానీ ఆ సినిమా ఓటిటిలో మాత్రం అదరగొడుతుంది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైనప్ లో మూడు భారీ సినిమాలు వున్నాయి.ఈ మూడు సినిమాలు కూడా పాన్ఇండియా సినిమాలు కావడం విశేషం . ఇటీవల విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడంతో అభిమానులు ఈ సినిమాల…