Gopichand Says I Will definitely do a movie with Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు నుంచే ప్రభాస్‌తో గోపీచంద్‌కు పరిచయం ఉంది. ‘వర్షం’ సినిమాతో ఆ స్నేహం మరింత బలపడింది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. ఇద్దరు తరచుగా కలుసుకుంటారు. ఆ మధ్య బాలయ్య బాబు హో�