ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆన్ లైన్ షాపింగ్ కు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్లో కూర్చుని బుక్ చేసుకుంటే కావాల్సిన వస్తువులు ఇంటికే వచ్చేస్తున్నాయి. కానీ, డ్రెస్సులు కొనేటప్పుడు అవి మన మీద ఎలా కనిపిస్తాయో ఊహించడం కష్టం కదా? షాపింగ్ మాల్స్‌కు వెళ్లి ట్రై చేయాల్సిన ఇబ్బంది లేకుండా, ఇప్పుడు గూగుల్ ఒక అద్భుతమైన టూల్ ను తీసుకొచ్చింది. గూగుల్ తన “వర్చువల్ అప్పారెల్ ట్రై-ఆన్” టూల్‌ను భారతదేశంలో ప్రారంభించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారితమైన…