Google Verification Badges: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’లో జనాలు ఏ అంశం గురించి సెర్చ్ చేసినా.. కొన్నిసార్లు దాని తాలూకా నకిలీ ఖాతాలు దర్శనమిస్తుంటాయి. చాలా మంది నకిలీ ఖాతాలనే వినియోగిస్తుండడంతో.. హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. దాంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫేక్ వెబ్‌సైట్లకు చెక్ పెట్టేందుకు