APPSC Job Notifications: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో 269 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా 9 ప్రకటనలు ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు వీలుగా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ముఖ్య తేదీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్లలో పలు విభాగాల్లో వైద్యుల ఖాళీలను నింపనుంది.
Telangana Governament: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద సంఖ్యలో నౌకరీలు అందుబాటులోకి రానున్నాయి. 'హైర్ మీ' అనే బెంగళూరుకు చెందిన ఉద్యోగ నైపుణ్యాల శిక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర