LIC Golden Jubilee Scholarship 2025: మనలో ఒకరం లేదా మన చుట్టూ ఉండేవారిలో ఎందరో చదువులో ప్రతిభ ఉన్నా కానీ వారి ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో అనేక మంది విద్యార్థులు తమ చదువును కొనసాగించలేకపోతున్నారు. అలాంటి ప్రతిభావంతుల విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన డిప్లొమా, ఐటీఐ వంటి చదువులను కొనసాగించేందుకు…