Home
Gold
Gold News
-
Gold Rates: మగువలకు షాక్.. ఈరోజు గోల్డ్ ఎంత పెరిగిందంటే..!
పసిడి మళ్లీ షాకిచ్చింది. కనకం దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. రాకెట్లా దూసుకెళ్లిపోతుంది. పెళ్లిళ్ల సీజన్లో ధరలు చూసి సామాన్యుడి గుండె ఝళ్లుమంటోంది. -
Gold-Silver Rates: వామ్మో.. కనకానికి ఏమైంది? రికార్డ్ స్థాయిలో గోల్డ్, సిల్వర్ ధరలు
వామ్మో.. బంగారం, వెండికి ఏమైంది? రాకెట్లా ధరలు దూసుకుపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఆకాశమే హద్దుగా పైపైకి పోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్లు మొదలయ్యాయి. బంగారం లేనిదే పెళ్లిళ్లు జరగలేని పరిస్థితి. దీంతో సామాన్యుడి గుండె ఝల్లుమంటోంది. -
Gold-Silver Rates: శాంతించిన బంగారం, వెండి ధరలు.. కలిసొచ్చిన ఈయూ ప్రకటన
హమ్మయ్య.. బంగారం.. వెండి ధరలు దిగొచ్చాయి. గత కొద్దిరోజులగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గోల్డ్, సిల్వర్ పోటాపోటీగా రాకెట్లా దూసుకుపోయాయి. సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తూ కొనుగోలుదారులను బెంబేలెత్తించాయి. -
Gold Rates: మగువలకు బిగ్ షాక్.. కొత్త రికార్డ్ సృష్టించిన గోల్డ్ ధర
వామ్మో.. బంగారం, వెండి ధరలకు ఏమైంది? రెండూ కూడా పోటాపోటీగా పెరిగిపోతున్నాయి. నువ్వా-నేనా? అన్నట్టుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఓ వైపు సిల్వర్.. ఇంకోవైపు బంగారం.. రెండూ కూడా సరికొత్త రికార్డ్‌లు నమోదు చేశాయి. -
Gold-Silver Rates: మళ్లీ దుమ్మురేపుతోన్న వెండి, గోల్డ్ ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!
బాబోయ్ సిల్వర్‌కు ఏమైంది? ఎన్నడూ లేనంతగా ధరలు దూసుకుపోతున్నాయి. గతేడాది రికార్డుల మోత మోగించిన ధరలు.. ఈ ఏడాది కూడా అలానే ఉంది. ఇటీవలే వెండి ధర సరికొత్త రికార్డ్ సృష్టించింది. రూ.3 లక్షల మార్కు దాటి కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు మరో రికార్డ్ దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. -
Silver Rates: సిల్వర్ మళ్లీ విశ్వరూపం.. భారీగా పెరిగిన వెండి ధర
సిల్వర్ మళ్లీ రికార్డ్ల మోత మోగిస్తోంది. దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. గతేడాది వెండి ధర విజృంభించింది. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా కొత్త ఏడాదిలో కూడా 3 లక్షల మార్కు దాటి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. -
Silver Rates: మళ్లీ షాకిచ్చిన సిల్వర్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
సిల్వర్ ధర మళ్లీ షాకిచ్చింది. కనుమ రోజున తగ్గినట్టే తగ్గి ఈరోజు మళ్లీ ఝలక్ ఇచ్చింది. ఏ మాత్రం దూకుడు తగ్గడం లేదు. ఇటీవలే 3 లక్షల మార్కు దాటిన వెండి ధర.. మరో రికార్డ్ దిశగా దూసుకెళ్లోంది. -
Gold Rates: కనుమ రోజున పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ధరలు ఇలా..!
కనుమ రోజున పసిడి ధరలు శాంతించాయి. గత కొద్దిరోజులుగా వెండి, బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. సామాన్యులకు చుక్కులు చూపించేలా ధరలు ఆకాశన్నంటాయి. -
Silver Rates: సిల్వర్ దూకుడు.. సంక్రాంతికి కూడా తగ్గేదేలే అంటున్న వెండి
సంక్రాంతికి కూడా వెండి ధర తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తోంది. పండగ సమయంలోనైనా తగ్గుతుందేమోనని అనుకుంటే.. ఈరోజు కూడా భారీగా పెరిగిపోయింది. నిన్న రూ.3 లక్షల మార్కు దాటి రికార్డ్ బద్ధలు కొట్టగా.. తాజాగా మరో రికార్డ్ దిశగా దూసుకుపోతుంది. -
Silver Rates: సిల్వర్ విశ్వరూపం.. 3 లక్షల మార్కు దాటేసిన వెండి ధర
అన్నట్టుగానే సిల్వర్ 3 లక్షల మార్కు దాటేసింది. గతేడాది వెండి ధరలు విలయ తాండవం చేస్తే.. ఈ ఏడాది అంతకు మంచి సునామీ సృష్టిస్తోంది. తాజాగా వెండి ధర ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది.
తాజావార్తలు
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!