Diwali 2023: ధంతేరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.50,000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. ధంతేరస్ సందర్భంగా ప్రజలు భారీ కొనుగోళ్లు చేస్తారు. దీని కోసం వ్యాపారవేత్తలు విస్తృత సన్నాహాలు చేశారు.
Gold Price Today : ఇటీవల బంగారం మాట వింటేనే జనాలు షాక్ కు గురవుతున్నారు. కొంత కాలంగా ఆల్ టైమ్ రికార్డు ధరలను బద్దలు కొడుతూ వస్తున్న బంగారం ధర తాజాగా తగ్గుముఖం పట్టింది. బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు.