Home
Gold Rate Today
Gold Rate Today News
-
Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ ఒక్కరోజే తులంపై వెయ్యి పెరిగింది!
Gold Price Today in Hyderabad on 13 August 2024: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2024 బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. భారీ షాక్ ఇస్తూ వరుసగా రెండోరోజు పసిడి రేట్స్ పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగ్గా.. నేడు ఏకంగా రూ.950 పెరిగింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.270 పెరిగితే.. నేడు రూ.1,040 పెరిగింది. దాంతో… -
Gold Price Today: పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
Gold Rate Today in India on 12 August 2024: ఇటీవలి రోజుల్లో తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజులు పెరిగి నిన్న స్థిరంగా ఉండగా.. నేడు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 పెరిగింది. బులియన్ మార్కెట్లో సోమవారం (ఆగష్టు 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700గా.. 24 క్యారెట్ల ధర… -
Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. నేడు తులం ఎంతుందంటే?
Gold Price Today in Hyderabad: కేంద్ర బడ్జెట్ 2024 సందర్భంగా భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత రెండు రోజుల్లో రూ.1000కి పైగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం (ఆగష్టు 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450గా.. 24 క్యారెట్ల ధర రూ.70,310గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. తెలుగు… -
Gold Price Today: భారీగా పడిపోయి.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు! హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే
Gold Price Today in Hyderabad on 9 August 2024: గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. తులం గోల్డ్ రేటు దాదాపు రూ.1300 పైన దిగొచ్చింది. పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది కాబట్టి పసిడి ధరలు తగ్గాయని సంతోషించేలోపే.. మళ్లీ షాకిచ్చాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.820 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (ఆగష్టు 9) 22… -
Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇవే!
Gold Price Today in Vijayawada and Hyderabad: ఇటీవలి వరుసగా పెరిగిన బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజుల్లో పసిడి ధర ఏకంగా రూ.1310 మేరకు తగ్గింది. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతూన్నాయి. బులియన్ మార్కెట్లో గురువారం (ఆగష్టు 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,270గా ఉంది. దేశంలోని ప్రధాన… -
Gold Rate Today: వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఇది కదా కావాల్సింది!
Gold Rate Today Decreased By Rs 400 in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పసిడి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వరుసగా రెండోరోజు పుత్తడి ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.800 తగ్గగా.. నేడు రూ.400 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం (ఆగష్టు 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న… -
Gold Rate Today: ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! కిలో వెండిపై రూ.3200 తగ్గింది
Gold Prices Drops Heavily in Hyderabad on 6 August 2024: గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్. బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. కేంద్ర బడ్జెట్ 2024 సందర్భంగా భారీగా తగ్గిన పుత్తడి రేట్స్.. వరుసగా పెరుగుతూ వచ్చాయి. గత మూడు రోజులు స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (ఆగష్టు 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 తగ్గి.. రూ.63,900లుగా ఉంది. మరోవైపు 24… -
Gold Price Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండో రోజు..!
Gold Rate Today in Hyderabad: కేంద్ర బడ్జెట్ 2024 పుణ్యమా అని బంగారం ధరలు తగ్గాయని ఆనందించే లోపే.. కొనుగోలు దారుల ఆశలు ఆవిరయ్యాయి. పసిడి రేట్స్ మళ్లీ పరుగులు పెడుతున్నాయి. వరుసగా మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలు.. శనివారం కాస్త శాంతించాయి. ఇక గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (ఆగష్టు 5) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.64,700లుగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల… -
Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Today Gold Price in Hyderabad: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిన విషయం తెలిసిందే. తులం బంగారంపై ఏకంగా రూ.5 వేల వరకు తగ్గింది. వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా మూడు రోజులు గోల్డ్ రేట్స్ పెరిగాయి. నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం… -
Gold Price Today: నిన్న 800, నేడు 500.. బంగారం ప్రియులకు మళ్లీ షాక్! వెండి ధర పైపైకి
Gold and Silver Rates Today in Hyderabad on 1st August 2024: బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగులుతోంది. ఇటీవల వరుసగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ 2024లో కస్టమ్స్ సుంకంను 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ఒక్కరోజే రూ.3 వేల వరకు పతనమైన గోల్డ్ రేట్స్.. తర్వాత కూడా వరుసగా పడిపోయాయి. 10 రోజుల పాటు బంగారం ధర పెరగలేదు. ఆ సమయంలో ఏకంగా రూ.6…
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!