Today Gold and Silver Prices in Hyderabad: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. శనివారం ధరలు తగ్గగా.. ఆదివారం భారీగా పెరిగాయి. ఇక సోమవారం స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు మంగళవారం కాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జులై 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,410లుగా ఉంది.…