Copper Price: అంతర్జాతీయంగా రాగి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇప్పటికే ఓవైపు బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండగా.. మరోవైపు రాగి ధరలు కూడా ఆశ్చర్యపరిచేలా పెరుగుతున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ ధర టన్ను 12000 డాలర్లు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా కొరత, పెరుగుతున్న డిమాండ్ కారణంగా రాగి ధరలు రికార్డు స్థాయిలకు పెరిగాయి. ఇండియాలోని MCXలో దాదాపు కిలో రాగి 1140 రూపాయల నుంచి 1160 రూపాయల మధ్య ట్రేడ్…
Gold and Silver: వెండి తొలిసారి 2 లక్షల మార్క్ దాటేసింది.. బంగారం కూడా చరిత్ర సృష్టించింది.. శుక్రవారం నాడు వెండి ధర అకస్మాత్తుగా పెరగడంతో కిలోకు రూ.2 లక్షలు దాటింది. బంగారం కూడా ఈరోజు కొత్త రికార్డు స్థాయిని తాకింది.. ఈరోజు MCXలో బంగారం దాదాపు రూ.2,500 పెరిగి, 10 గ్రాములకు రూ.1,34,966 రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. భారత స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత సాయంత్రం బంగారం మరియు వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది..…