Gold Seized : భారత్, దుబాయ్ మధ్య బంగారం ధరల్లో భారీగా వ్యత్యాసం ఉంది. దీంతో అక్కడనుంచి బంగారాన్ని తీసుకుని ఇక్కడ అమ్మేందుకు స్మగ్లర్లు చేయని ప్రయత్నాలు లేవు.
బంగారం రేటు పెరుగుతుండడంతో కేటుగాళ్ళు రూట్ మార్చేస్తున్నారు. బంగారాన్ని విదేశాలనుంచి అక్రమంగా దేశంలోకి తెస్తున్నారు. వివిధ రూపాల్లో బంగారం దేశంలోకి ఎంటరవుతోంది. పేస్టు రూపంలో, బ్యాగ్ లు, సెల్ ఫోన్ బ్యాటరీలు, క్యాప్సుల్స్, పిల్లలు ఆడుకునే బొమ్మల రూపంలో .. కస్టమ్స్ కళ్ళుగప్పి మరీ తెచ్చేస్తున్నార