Home
Gold Mine Collapse
Gold Mine Collapse News
-
Sudan Gold Mine Collapse: సూడాన్లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
Sudan Gold Mine Collapse: సూడాన్లో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గత వారం రోజుల్లోనే రెండోసారి బంగారు గని కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని 11 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి నుంచే కూలడం ప్రారంభం రెడ్ సీ రాష్ట్రంలోని… -
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ఆఫ్రికా దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో బంగారు గని కూలిపోవడంతో 100 మందికి పైగా మరణించారు. పదులకొద్దీ శిథిలాల కింద చిక్కుకుపోయారు. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
Gold Mines: బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 48 మంది దుర్మరణం
Gold Mines: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలో ఉన్న ఓ బంగారు గని శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టతకు రాలేదు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే, గనిలో ఇంకా… -
Gold Mine Collapse : మాలిలో కూలిన బంగారు గని.. 70 మందికి పైగా మృతి
Gold Mine Collapse : మాలిలో బంగారు గని కూలి 70 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య పెరుగుతుందనే భయంతో అన్వేషణ కొనసాగుతోంది. -
Gold Mine Collapse: కుప్పకూలిన బంగారు గని.. చిక్కుకున్న 18 మంది మైనర్లు
వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలోని బంగారు గనిలో గుహలో చిక్కుకుని భూగర్భంలో చిక్కుకున్న 18 మందిని చేరుకోవడానికి రక్షకులు ఆదివారం పనిచేస్తున్నారని రాష్ట్ర మీడియా తెలిపింది. -
సూడాన్లో కూలిన బంగారు గని.. 38 మంది మృతి..
సూడాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారం కోసం వెళ్లిన జనం ఒక్కసారి బంగారం గని కూలిపోవడంతో 38 మంది మృతి చెందినట్లు సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ వెల్లడించింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గత కొంత కాలం క్రితమే సూడాన్ ప్రభుత్వం ఈ బంగారం గనిని మూసివేసింది. బంగారం కోసం స్థానిక ప్రజలు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సూడాన్లో…
తాజావార్తలు
-
Chanakya Niti: ఈ 5 రకాల మనుషులతో జాగ్రత్త.. చాణక్య నీతి హెచ్చరిక..
-
Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
-
Kantar BrandZ 2026: ఎయిర్టెల్ నంబర్ 1.. మరి జియో ఎక్కడ? కాంతార్ 2026 ర్యాంకింగ్స్లో ఆసక్తికర ట్విస్ట్!
-
Ramayana vs Dangal: 2 వేల కోట్లకు చేరువలో ‘రామాయణ’.. ‘దంగల్’ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా..!
-
Supreme Court: కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు భారీ ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!